శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య సద్గురు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామి వారు తమ చాతుర్మాస్య దీక్షను భారతావనిలొ అనేక ప్రాంతముల యందు నిర్వహించినారు.వారు తమ దీక్షను దిగువ ఉదహరించిన సంవత్సరములలొ ఆయా క్షేత్రములలొ పూర్తి చేసినారు.

 

౧. చిక్మగళూర్ – ౧౯౪౩
౨. మంగళూరు – ౧౯౪౪
౩ . మంగళూరు – ౧౯౪౫
౪. బద్రీనాథ్ – ౧౯౪౬
౫. గిర్నార్ – ౧౯౪౭
౬. మంగళూరు – ౧౯౪౮
౭. కళాలె – ౧౯౪౯
౮. కురుగడ్డీ – ౧౯౫౦
౯. అయోధ్య – ౧౯౫౧
౧౦. కాశీ – ౧౯౫౨
౧౧. మంగళూరు – ౧౯౫౩
౧౨. వరదపూర్ – ౧౯౫౬
౧౩. మంగళూరు – ౧౯౫౫
౧౪. వరదపూర్ – ౧౯౫౬
౧౫. కాశీ – ౧౯౫౭
౧౬. కన్యాకుమారి – ౧౯౫౮
౧౭ . సజ్జనగడ్ ౧౯౫౯
౧౮. సజ్జనగడ్ ౧౯౬౦
౧౭. సజ్జనగడ్ ౧౯౬౧
౧౮. మంగళూరు – ౧౯౬౨
౨౧. వరదపూర్ – ౧౯౬౩
౨౨. వరదపూర్ – ౧౯౬౪
౨౩. బద్రీనాథ్ – ౧౯౬౫
౨౪. హోషంగాబాద్ – ౧౯౬౬
౨౫. వరదపూర్ – ౧౯౬౭
౨౬. వరదపూర్ – ౧౯౬౮
౨౭. వరదపూర్ – ౧౯౬౯
౨౮. వరదపూర్ – ౧౯౭౦
౨౯. వరదపూర్ – ౧౯౭౧
౩౦. వరదపూర్ – ౧౯౭౨